Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
CM KCR: ఇవాళ సిద్ధిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
నేడు సీఎం కేసీఆర్ చేర్యాలలో పర్యటించబోతున్నారు. అక్కడ గులాబీ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్ కేవలం ఒకే ఒక సభలో పాల్గొంటారు. -
BJP Manifesto: నేడే బీజేపీ మేనిఫెస్టో విడుదల
నేడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఇంటింటికీ చేరేలా కమలం పార్టీ నేతలు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలంగఆణ బీజేపీ రాష్ట్ర అధక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. -
BJP MP Laxman: బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.. కేవలం సలహాలు, సూచనలు మాత్రమే..
బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.. ఆర్ఎస్ఎస్ సలహాలు సూచనలు మాత్రమే ఇస్తుంది.. తాండూరులో మా మిత్రపక్షం జనసేన పోటీ చేస్తుంది.. మిత్ర పక్షంలో ఉన్న వారిని బీజేపీ గౌరవిస్తుంది.. సంస్థాగత మార్పులో భాగంగానే బండి సంజయ్ నీ మార్చడం జరిగింది.. -
Mallikarjun Kharge: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో..
తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని ఆయన చెప్పారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడ్డారు.. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది.. మోడీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని మల్లికార్జున ఖర్గే అన్నారు. -
Rahul Gandhi: కేసీఆర్ దోచుకున్న డబ్బును ప్రజలకు పంచిపెడుతాం..
కేసీఆర్ అన్ని లక్షల కోట్లు ఏం చేశాడో.. అన్ని లక్షల కోట్లు మీ అకౌంట్ లో వేస్తాము అని రాహుల్ గాంధీ చెప్పారు. 12 వందల సిలిండర్ ధరను 500 రూపాయలకే రాబోతుంది.. ప్రతి నెల 2500 బ్యాంక్ అకౌంట్ లలో మహిళలకు వేస్తాను. -
Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు..
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ పార్టీని దంచి తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు -
PM Modi: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ప్రధాని మోడీ ఏమన్నారంటే..?
హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నుండి కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయన్నారు. గ్లోబల్ సౌత్‌లోని దేశాలు పెద్ద ప్రపంచ శ్రేయస్సు కోసం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు. -
Israel-Hamas War: గాజాలో భవనాల కింద మృతదేహాలు.. చేతులతో తవ్వుతున్న ప్రజలు
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో గాజాలోని పెద్ద పెద్ద భవనాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. దీంతో ఈ యుద్ధంలో మరణించిన వారి గురించి వారి బంధవులు ఇప్పుడు శిథిలాల కింద గాలిస్తున్నారు. -
ChatGPT in Telugu: తెలుగులో చాట్ జీపీటీ.. ఈజీగా టెక్స్ట్, వాయిస్ కమాండ్స్
తెలుగులో జీపీటీ అసంపుర్తిగా ఉంది. ఇతర భారతీయ భాషలలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ వెలితిని పూడ్చేందుకు ‘ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’ ముందుకు వచ్చింది. -
Gangula Kamalakar: దొంగసొమ్ము తీసుకోండి.. కారు గుర్తుకు ఓటేయండి
కేవలం అవినీతి ఆరోపణలతో కోటాను కోట్లు డబ్బుల సంచులు తీసుకున్నందుకే బండి సంజయ్ పదవిని తీసేయడం జరిగింది.. ఇయ్యాలా ఆ నోట్ల కట్టలతో ఓటుకు 20 వేలైనా వెదజల్లి గెలుస్తా అనే డబ్బు మదంతో పోటీలో దిగాడని మంత్రి గంగుల కమలాకర్ దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: “బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్”.. మనసులో మాట బయటపెట్టిన రహానే..
-
Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
-
Congress Donations Fall 75%: కాంగ్రెస్‌కు భారీ షాక్.. విరాళాల్లో 75 శాతం తగ్గుదల.. రూ.131 కోట్లకే పరిమితం!
-
Sunil Gavaskar: శుభ్‌మన్ గిల్ తప్పేమీ లేదు.. ఇదేం కొత్తేమీ కాదు!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!