-
Raghava Lawrence: అభిమానికి దిమ్మతిరిగే షాకిచ్చిన రాఘవ లారెన్స్
Raghava Lawrence touches his fans feet at pre release event: హైదరాబాద్‌లో ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో లారెన్స్‌కి తన అభిమాని నుంచి ఊహించని ఘటన ఎదురైంది. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్యలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ […] -
Ranjana Naachiyar: బస్సు ఆపి స్కూల్ పిల్లల్ని కొట్టిన నటి అరెస్ట్
Actress Ranjana Naachiyar Arrested: బస్సు ఫుట్‌బోర్డ్‌కు వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులను కొట్టిన తమిళ నటి, బీజేపీ నాయకురాలు రంజనా నాచ్చియార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ప్రయాణిస్తున్న విద్యార్థులను రంజనా ఫాలో అయి వారిని ఒక్కొక్కరిని బయటకు లాగి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు రంజనాను ఆమె నివాసంలో అరెస్టు చేసి, పిల్లలను […] -
Shah Rukh Khan: షారుక్ ఖాన్ పుట్టినరోజు కదాని ఇంటికెళ్తే 30 ఫోన్లు కొట్టేశారు.. ముగ్గురి అరెస్ట్!
Police Arrested 3 Men Allegedly Stealing Shah Rukh Khan Fans Phones: షారుక్ ఖాన్ పుట్టినరోజు నవంబర్ 2న ఘనంగా జరుపుకున్నారు ఆయన అభిమానులు. మామూలుగానే షారుఖ్ నివాసం మన్నత్ బయట ప్రతిరోజూ వందలాది అభిమానులు గుమికూడుతూ ఉంటారు. షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన ఇంటి ‘మన్నత్’ వెలుపల అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో 30 మంది ఫోన్లు చోరీకి గురయ్యాయి. నవంబర్ 3న కేసు నమోదు చేసుకుని తర్వాత బాంద్రా […] -
Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ అరెస్ట్.. అసలేమైందంటే?
Elvish Yadav Arrest In Snake Venom Case: వివాదాస్పద వ్యక్తులే బిగ్ బాస్ కి వెళ్తున్నారో లేక బిగ్ బాస్ కి వెళ్ళాక వివాదాస్పదంగా మారుతున్నారా తెలియదు కానీ ఎప్పటికప్పడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు సైతం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా రేవ్ పార్టీలో పాము విషం విక్రయిస్తున్న ఆరోపణలతో రాజస్థాన్‌కు చెందిన ఎల్విష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు, ఎల్విష్ యాదవ్ అరెస్టుకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. […] -
Producer Arrested: మహిళా జర్నలిస్టుతో అసభ్య ప్రవర్తన.. సినీ నిర్మాత అరెస్ట్
Odiya Producer Sanjay Nayak Arrested For Allegedly Assaulting Female Journalist: మహిళా జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో ఒడియా చిత్ర నిర్మాత సంజయ్ నాయక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టూటూ నాయక్‌గా పేరున్న చిత్రనిర్మాత తనను వెనుక భాగం మీద కొట్టి నవ్వుతూ అసభ్యంగా ప్రవర్తించాడు అని ఖారవేల నగర్ పోలీస్ స్టేషన్లో మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. నా చేతిలో నుండి నా […] -
Payal Ghosh:బాలయ్యను చూసి నేర్చుకోవాలి.. బాలీవుడ్ హీరోలకి ఊసరవెల్లి భామ చురకలు!
Payal Ghosh Comments on Nandamuri Balakrishna goes Viral: ప్రయాణం, ఊసరవెల్లి వంటి సినిమాల్లో నటించి బెంగాలీ భామ, హీరోయిన్ పాయల్ ఘోష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలం క్రితమే టాలీవుడ్ కు దూరమైనా ఆ తరువాత నటనకే దూరమైంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. వీలుచిక్కినప్పుడల్లా బాలీవుడ్ పై వివాదాస్పద కామెంట్లతో విరుచుకుపడే పాయల్ తాజాగా హిందీ నటులను టార్గెట్ చేసింది. […] -
RGV: “వ్యూహం” సినిమానే కాదు వర్మ ఏ సినిమా తీసినా విడుదల కానివ్వను: నిర్మాత నట్టి కుమార్
Natti Kumar Says he will Stop RGV Movie Releases: దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మకు, నాకు మధ్య డబ్బు బాకీ యుద్ధం జరుగుతుంటే, మధ్యలో వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్లు ఎందుకు జోక్యం చేస్తుకుంటున్నారని నిర్మాత నట్టి కుమార్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. “వర్మ నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, అందుకు ఆయన నాకు బ్యాంకు చెక్కులు కూడా ఇచ్చారు. అయితే అవి […] -
Jigarthanda DoubleX: మంచోడు గురించి సినిమా తీస్తే ఎవరూ చూడరమ్మా!
Jigarthanda DoubleX Trailer Released: తమిళంలో సూపర్, డూపర్ హిట్ కొట్టిన ‘జిగర్ తండా’ మూవీకి సుమారు పదేళ్ల తర్వాత ప్రీక్వెల్ రెడీ చేశారు. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తుండగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిమిషా సజయన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ‘‘పాన్ ఇండియాలో ఇప్పుడు వచ్చే సినిమాల్లో.. అతనిలాంటి ఒక […] -
Malavika Avinash: ఫోన్ చేసి బెదిరింపులు.. చిక్కుల్లో కేజీఎఫ్ నటి.. అసలేమైందంటే?
Malavika Avinash Aadhar Card Scam Revealed: యష్ నటించిన కేజిఎఫ్ సినిమాలో జర్నలిస్ట్ దీపా హెగ్డే పాత్రలో నటించిన మాళవిక అవినాష్ అనూహ్యంగా చిక్కుల్లో పడింది. ఈ సమాచారాన్ని మాళవిక స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆధార్ కార్డు దుర్వినియోగం గురించి తెలియజేసింది. నిజానికి ముంబై పోలీస్ స్టేషన్లో మాళవిక అవినాష్ పేరు మీద ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు మాళవికను పిలిచి విచారించారు. ముంబై పోలీసులు ఇచ్చిన […] -
Chandika: “చండిక”ది కథ కాదు వ్యధ.. ఇలాంటి ఆత్మను ఇంకెక్కడా చూసి ఉండరు!
Chandika Movie Trailers Released: ప్రతి ఆత్మకు ఒక కథ ఉంటుంది, అలాగే చండికకి కూడా ఓ కథ ఉంది కానీ తన కధ మాత్రం ఎప్పుడు ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కథ. దాన్ని కథ అని చెప్పడం కంటే తన వ్యధ అని చెప్పవచ్చని అంటున్నారు చండిక మూవీ మేకర్స్. అయితే చండిక కధ ఏంటి? ఆమె తాపత్రయం ఏంటి? ఎందుకు మనల్ని భయపెట్టాలని అనుకుంటుంది అనే అంశాన్ని “చండిక” సినిమాలో చూపించబోతున్నామని […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?