-
B Vinod Kumar: పార్లమెంటులో జాతీయ రహదారుల కోసం గళ మెత్తింది నేనే..
B Vinod Kumar: జాతీయ రహదారుల కోసం పార్లమెంటులో గళ మెత్తింది నేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణం లోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలసి బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో మాట్లాడుతూ.. -
Warangal Mgm Hospital: మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు.. కుళ్లిపోతున్న మృతదేహాలు
Warangal Mgm Hospital: వరంగల్ ఎంజీఎం మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో.. మృతదేహాలు కుళ్లిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండలతో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో మార్చరీలో చల్లదనం కరువైందని మండిపడుతున్నారు. -
Diamond Jewellery: జూబ్లీహిల్స్ లో కోటి వజ్రాభరణాలు చోరీ.. ట్యాక్సీ డ్రైవర్ పై అనుమానం..
Diamond Jewellery: జూబ్లీహిల్స్‌లో రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
Fire Accident: కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం.. కూలర్ల షాప్ నుంచి ఎగిసిపడ్డ మంటలు..
Fire Accident: కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి జాతీయ రహదారిపై ఓ షాప్ లో మంగలు ఎగిసి పడ్డాయి. టైరు పంచర్, కూలర్ల విక్రయ దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
Jagdeep Dhankhar: నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్.. కన్హా శాంతివనం సందర్శన..
Jagdeep Dhankhar: నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రానున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. -
Lakshmi Stotram: సకల సంపదలు చేకూరాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి
Lakshmi Stotram: శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి. -
Sri Mahalakshmi Stotram: లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ స్తోత్రాలు తప్పనిసరిగా వినండి
Sri Mahalakshmi Stotram: లక్ష్మీ కటాక్షం కలగాలంటే శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు తప్పనిసరిగా వినండి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి. -
Lalitha Sahasranama Stotram: లలితా సహస్రనామ స్తోత్రం వింటే సకల శుభాలు కలుగుతాయి..
Sri Lalitha Sahasranama Stotram: లలితా సహస్రనామ స్తోత్రం వింటే సకల శుభాలు కలుగుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి. -
Astrology: ఏప్రిల్ 26, శుక్రవారం దినఫలాలు
NTV Daily Astrology As on 26th April 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? -
Jagga Reddy: ఏఐసీసీ కంటే తోపులు ఎవరూ లేరు.. జగ్గారెడ్డి, కోదండ రెడ్డి సమక్షంలో చేరికలు
Jagga Reddy: ఏఐసీసీ కంటే ఇక్కడ తోపులు ఎవరూ లేరని చేరికల సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు పార్టీలో చేరినా చేర్చుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
-
Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
-
Afghanistan Tri Series Win: అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్థాన్.. ట్రై సిరీస్ కైవసం..
-
Ishan Kashan Replace: గాయంతో మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్.. అతడి స్థానంలో కీలక ప్లేయర్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!