టీడీపీని బీజేపీలో కలిపేస్తారు.. డొక్కా సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. వైసీపీ-టీడీపీ నేతల మాటల మంటలు కొనసాగుతూనే వున్నాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళేది టీడీపీని బీజేపీలోకి కలపడానికే అన్నారు. పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వుంటే బాగుండేదని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. పట్టాభిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు దీక్ష చేసి ఉంటే బాగుండేదన్నారు.
చంద్రబాబు దీక్ష వేదిక నుండి ఏం మాట్లాడారో అందరం చూశామని, దీక్ష ముగిసే లోపు చంద్రబాబు.. అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆయన పెద్దరికం నిలబడుతుందన్నారు. భవిష్యత్తులో టీడీపీని.. బీజేపీలో కలపటానికే చంద్రబాబు అమిత్ షాను కలవబోతున్నారు. ఏపీలోకి సీబీఐని రానివ్వనని చెప్పింది చంద్రబాబే అన్నారు డొక్కా. గవర్నర్ పాలన విధించాలని ప్రాంతీయ పార్టీ డిమాండ్ చేయడం సహేతుకం కాదన్నారు.
Also Read
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
- Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
- TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
- AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
తాజావార్తలు
-
Telugu Film Federation: జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
-
Meaning of Life: ఎందుకు పుట్టాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవితానికి అసలు అర్థం ఇదేనా?
-
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..
-
Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
ట్రెండింగ్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!