YS Jagan: ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు జగన్.. వాతావరణం అనుకూలించక ఆలస్యంగా అనుమతులు..!
- కడప జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన..
- ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు బయల్దేరిన జగన్..
- వాతావరణం అనుకూలించకపోవడంతో జగన్ ప్రయాణం కాస్త ఆలస్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: కడప జిల్లా పర్యటన ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు బయల్దేరి వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో బిజీ బిజీగా గడిపారు జగన్… జమ్మలమడుగు, కడప నియోజకవర్గాలకు సంబంధించిన నేతల మధ్య ఉన్న విభేదాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అయితే, ఈ రోజు ఉదయమే బెంగళూరు వెళ్లాల్సి ఉండగా.. ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కారణంగా మాజీ సీఎం హెలికాప్టర్ కు ఎయిర్ కంట్రోల్ నుంచి అనుమతులు త్వరగా రాలేదు.. వాతావరణం అనుకూలించకపోవడంతో జగన్ బెంగళూరు ప్రయాణం కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది..
Read Also: Sivakarthikeyan : అమరన్ ప్రీమియర్ ట్విట్టర్ రివ్యూ
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్‌కు నివాళి
ఇక, మొదటిరోజు సాయంత్రం వరకు జమ్మలమడుగు ఇంఛార్జ్ వ్యవహారంపై సుదీర్ఘంగా జిల్లా నేతలతో పాటు జమ్మలమడుగు నేతలతో ఆయన చర్చించారు వైఎస్ జనగ్.. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మధ్య కుదిరించడానికి కృషి చేశారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మూడు మండలాలు ,ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మూడు మండలాలు ఇన్చార్జిగా ఉండాలని ఆయన ఆదేశించారు. రెండవ రోజు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజా సమస్యలను సానుకూలంగా విని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మూడవరోజు తెల్లవారుజామునే పులివెందుల నుంచి ఇరుగులపై చేరుకొని మరో మారు జమ్మలమడుగు నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కలిసికట్టుగా పని చేయాలని పార్టీ క్యాడర్ కు ఆయన ఆదేశించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయలుదేరి వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!