YS Vivek Murder Case: వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం.. విచారణకు దస్తగిరి, షబానా!
- వైఎస్ వివేక హత్య కేసులో కీలక మలుపు..
- అప్రూవర్ దస్తగిరి, భార్య షబానాను ప్రశ్నించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్..
- కడప సెంట్రల్ జైలులో మూడోసారి కొనసాగుతున్న విచారణ..
- 2023 నవంబర్ 28న జైల్లో దస్తగిరిని బెదిరించిన ఘటనపై దర్యాప్తు..
- దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Vivek Murder Case: వైఎస్ వివేక హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. కడప సెంట్రల్ జైలులో అప్రూవర్ దస్తగిరి, అతడి భార్య షబానాను విచారిస్తున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మూడోసారి విచారణ చేస్తున్నారు. 2023 నవంబర్ 28వ తేదీన జైల్లో దస్తగిరిని బెదిరించిన ఘటనపై దర్యాప్తు జరుగుతుంది. వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి పేరు ప్రస్తావనకు రావడం సంచలనం రేపుతుంది. తమకు అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్ల రూపాయలు ఇస్తామని, మాట వినకపోతే జైలు నుంచి బయటికి రాగానే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు దస్తగిరి ఆరోపణలు చేశాడు.
Read Also: Tejashwi Yadav: తేజస్వి యాదవ్ హామీల వర్షం.. జీవికా దీదీలకు రూ.30 వేలు ఇస్తామని ప్రకటన
Also Read
అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కడప జైల్లో దర్యాప్తు చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో వేగంగా విచారణ జరుగుతోంది. వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి, షబానా విచారణకు హాజరు పూర్తి వివరాలు అందజేసినట్లు తెలుస్తుంది. అలాగే, ఈ విచారణకు హాజరైన పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి.. దస్తగిరిని బెదిరించిన సమయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బీటెక్ రవి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. ఇక, దస్తగిరి ఫిర్యాదుతో మరోసారి వైఎస్ వివేక హత్య కేసు సంచలనం సృష్టించింది.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!