YSR Free Crop Insurance: వైఎస్సార్ ఉచిత పంటల బీమా –వరసగా మూడో ఏడాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏరువాకతో సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతకు అండగా, 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే రూ. 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్ధిక భారం లేకుండా, రైతుల తరపున పూర్తి ప్రీమియం బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని, సాగుచేసిన ప్రతి ఎకరాన్ని ఈ–క్రాప్‌లో మన గ్రామంలోనే ఆర్‌బీకేల ద్వారా నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తోంది. బీమా పరిహారపు సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తోంది. దీని ద్వారా ఉచిత పంటల బీమా ఒక సీజన్‌ది మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే క్రమం తప్పకుండా చెల్లిస్తోంది జగన్ సర్కార్.
Also Read
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
గతంలో బీమా క్లెయిమ్‌లు ఎప్పుడొస్తాయో, ఎంతొస్తాయో, ఎంతమందికొస్తాయో కూడా తెలియని అయోమయం వుండేది. ఈ ప్రభుత్వంలో మాత్రం గత ఖరీఫ్ సీజన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయి. ఆర్‌బీకేల ద్వారా పంట వేసినప్పుడే ఈ–క్రాప్‌లో నమోదు చేసి రసీదు, ఏ ఒక్కరూ మిస్ కాకూడదని ఆయా గ్రామాలలోనే సోషల్ ఆడిట్ కొరకు పేర్లు డిస్‌ప్లే చేస్తారు. పొరపాటున ఎవరైనా మిస్ అయితే వారికి కూడా ఇవ్వాలన్న తపన, ఇంత వేగంగా బీమా పరిహారం చెల్లింపులు జరగడం దేశంలోనే మొదటిసారి.
ఈప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారానే పంట వేసినప్పుడే ఈ–క్రాప్‌లో నమోదు చేయించి శాస్త్రీయంగా, అర్హులెవ్వరూ మిగిలిపోకుండా పంట నష్టాల అంచనా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం నేరుగా వారి ఖాతాల్లో జమ కానుంది.
గత ప్రభుత్వంలో చెల్లింపులు…
2014 – 15– 1.03 (లబ్ధిదారులు లక్షల్లో) 132.24 (పరిహారం రూ. కోట్లలో)
2015 –16 – 4.35 (లబ్ధిదారులు లక్షల్లో) 339.70 (పరిహారం రూ. కోట్లలో)
2016 – 17 – 8.70 (లబ్ధిదారులు లక్షల్లో) 954.75 (పరిహారం రూ. కోట్లలో)
2017 – 18 – 6.77 (లబ్ధిదారులు లక్షల్లో) 720.60 (పరిహారం రూ. కోట్లలో)
2018 – 19 – 10.00 (లబ్ధిదారులు లక్షల్లో) 1,263.91 (పరిహారం రూ. కోట్లలో) ( ఈ ఏడాది పూర్తిగా చెల్లించలేదు)
వైఎస్ జగన్ ప్రభుత్వంలో చెల్లింపులు
వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిన గత ప్రభుత్వ బకాయిలు 6.19 (లబ్ధిదారులు లక్షల్లో) 715.84 (పరిహారం రూ. కోట్లలో)
2019 – 20 – 9.48 (లబ్ధిదారులు లక్షల్లో) 1,252.18 (పరిహారం రూ. కోట్లలో)
2020 – 21 – 13.00 (లబ్ధిదారులు లక్షల్లో) 1,739.00 (పరిహారం రూ. కోట్లలో)
2021 – 22 – 15.61 (లబ్ధిదారులు లక్షల్లో) 2,977.82 (పరిహారం రూ. కోట్లలో)
తాజావార్తలు
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!”.
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!