VijayaSaiReddy: పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VijayaSaiReddy: వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరో కీలక పదవి దక్కించుకున్నారు. రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి ఆయన ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ హోదాలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ కమిటీలో ఉపరితల రవాణా, పౌర విమానయానం, నౌకాయానం, పర్యాటకం, సాంస్కృతిక శాఖలకు చెందిన అంశాలు ఉంటాయి.
కాగా పార్లమెంటరీ కమిటీకి తనను ఛైర్మన్‌గా నియమించిన జగదీప్ ధన్‌కడ్‌తో పాటు తనపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అటు పార్టీ నుంచి తనను ఈ పదవికి ఎంపిక చేసిన జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. తనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశ పురోభివృద్ధికి కృషి చేస్తానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కాగా పార్లమెంటరీ కమిటీలో రాజ్యసభ నుంచి మహ్మద్ నదీముల్ హక్, శ్రీమతి ఫంగనన్ కొన్యక్, లొఖండ్వాల, మానస్ రంజన్ మంగరాజ్, సొనాల్ మాన్‌సింగ్, ఏఏ రహీమ్, సీఎం రమేష్, వినయ్ దిను టెండూల్కర్‌కు సభ్యులుగా చోటు లభించింది.
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
I wholeheartedly thank Hon’ble Vice President Sri @JDhankhar1 Ji for appointing me as the Chairman of the Parliamentary Standing Committee on Surface Transport, Civil Aviation, Shipping, Tourism, and Culture.
1/3— Vijayasai Reddy V (@VSReddy_MP) October 4, 2022
తాజావార్తలు
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!