సామాజిక న్యాయం చేతల్లో చూపించిన నాయకుడు సీఎం జగన్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరుసార్లు ఎమ్మెల్యే,. మూడు సార్లు సి ఎం పదవి అనుభవించిన చంద్రబాబు వంగి వంగి దండాలు పెట్టినా కుప్పం ప్రజలు కనికరించని పరిస్థితి కనిపిస్తోంది అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. “ద్రోహం” అన్న పదానికి పర్యాయపదం చంద్రబాబు. డబ్బులు, మద్యం, బంగారం, బైకులు పంపిణీతో గెలుస్తామనుకుంటే 2019లో టిడిపినే విజయం సాదించేదని, మంగళగరిలో లోకేష్ రికార్డు సృష్టించేవాడు. అమిత్ షాను కలవడానికి బాబుకు మోహం చెల్లడం లేదు. డబ్బు, మద్యం, బంగారంతో ఓటర్లను కొనలేవు బాబు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి అలజడి సృష్టించడమే తేదేపా నైజం. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి. సామాజిక న్యాయం చేతల్లో చూపించిన నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!