Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

What’s Today:
• నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పార్లే సంస్థ, ఏపీ మధ్య బీచ్ క్లీనింగ్, రీ సైక్లింగ్ ప్లాస్టిక్ వినియోగంపై ఎంవోయూ కుదర్చుకోనున్న జగన్.. అనంతరం ఏయూ కాన్వకేషన్ సెంటర్‌కు వెళ్లి మైక్రోసాఫ్ట్ పట్టాల పంపిణీలో పాల్గొననున్న సీఎం జగన్
• నేడు కుప్పంలో చంద్రబాబు మూడోరోజు పర్యటన.. ఆర్ అండ్ బి బంగ్లాలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న చంద్రబాబు
• నేడు రాజమండ్రిలో మంత్రి రోజా పర్యటన.. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి రోజా
• నేడు తిరుపతిలో రెండోరోజు కార్మిక శాఖ జాతీయ సదస్సు.. సదస్సులో లేబర్ కోడ్స్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ విధానాలపై చర్చ
• నేడు అన్నవరం సత్య దేవుని సన్నిధిలో ఉచిత సాముహిక వరలక్ష్మీ వ్రతాలు
• నేడు ఎమ్మెల్సీ అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మరోసారి రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ
• ఎన్టీఆర్ జిల్లా పరిధిలో నేడు డయల్ యువర్ పోలీస్ కమిషనర్ కార్యక్రమం.. జాతీయ క్రీడ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచి మూడు రోజులపాటు పాఠశాలలు, కాలేజ్, యూనివర్సిటీల్లో క్రీడా పోటీలు
• నేడు వరంగల్ జిల్లా బొల్లికుంట నుంచి బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర తిరిగి ప్రారంభం
• నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్న బీజేపీ.. బీజేపీ సభకు అనుమతి నిరాకరణతో కోర్టుకు వెళ్లాలని నిర్ణయం

Exit mobile version