★ నేడు తూ.గో. జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీ కంపెనీ యూనిట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్
★ ఒంగోలులో నేడు బీజేపీ మహాధర్నా.. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు నిరసనగా ధర్నా
★ నేడు గద్వాలకు చేరుకోనున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. ఈరోజు సాయంత్రం గద్వాల మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభ
★ సికింద్రాబాద్ సీటీవో జంక్షన్‌లో నేటి నుంచి జూన్ 4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. రసూల్‌పురా నాలా మరమ్మతుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు
★ ఢిల్లీ: నేడు ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం.. తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ప్రసంగించనున్న మోదీ.. హాజరుకానున్న పలు రాష్ట్రాల సీఎంలు, విదేశీ అతిథులు
★ నేడు ఢిల్లీలో ఆర్మీ కమాండర్స్ సదస్సు.. హాజరుకానున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
★ ఐపీఎల్ 2022: నేడు డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ ఢీ.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today