What’s Today:
• తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. ఈరోజు, రేపు చలి పెరిగే అవకాశం.. తెలంగాణలోని వికారాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
• హైదరాబాద్: నేడు, రేపు ఫార్ములా ఈ రేసింగ్ లీగ్ ట్రయల్ రన్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రయల్ రన్
• తూర్పుగోదావరి జిల్లా్: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు
• విజయవాడ: చినగంజాం- కార్వాడి సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా నేటి నుంచి 22వ తేదీ వరకు పలు ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. విజయవాడ – ఒంగోలు, విజయవాడ – గూడూరు, విజయవాడ – బిట్రగుంట మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు రద్దు
• నేడు అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ
• నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఉద్యోగ భద్రతపై దాడులకు నిరసనగా సమ్మె
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New