Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

What’s Today:
• అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష
• తిరుపతి జిల్లా: శ్రీహరి కోట నుంచి ఈరోజు ఉ.11:30 గంటలకు మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్‌ను ప్రయోగించనున్న ఇస్రో
• బాపట్ల: నేడు బాపట్ల మండలం ఖాజీపాలెంలోని కెవిఆర్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
• నేడు ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటన.. మార్కాపురంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్
• ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు ఈడీ అధికారుల ముందు హాజరుకానున్న గోరంట్ల బుచ్చిబాబు, రామచంద్ర పిళ్లై.. సౌత్ లాబీ పేరుతో వ్యవహారాన్ని నడిపిన రామచంద్ర పిళ్లై
• వెల్లింగ్టన్: నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టీ20.. మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభం

Exit mobile version