NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

★ నేడు విజయనగరం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గంలో రోడ్‌షోలు, సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు
★ ఏలూరు జిల్లా: నేడు పోలవరం రానున్న సీడబ్ల్యూసీ నిపుణుల బృందం.. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో పనులను పరిశీలించనున్న బృందం
★ నేడు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ
★ నేడు బాసరకు వెళ్లనున్న టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులను కలవనున్న బండి సంజయ్
★ హిమాచల్‌ప్రదేశ్‌: నేడు రెండో రోజు ధర్మశాలలో అన్ని రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం.. నూతన విద్యా విధానం, కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చర్చ
★ ఢిల్లీ: రాహుల్ గాంధీని ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని జిల్లాల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయం
★ రాజ్‌కోట్: నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్

Show comments