Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

★ నేడు కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన.. ఐ.పోలవరం మండలం మురమళ్ళలో వైఎస్సార్‌ మత్య్సకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
★ చిత్తూరు: నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటన.. ఈరోజు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్న చంద్రబాబు
★ తిరుమల: నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం
★ అనంతపురం: నేటి నుంచి పెన్న అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
★ నెల్లూరు: నేడు వెంకటాచలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
★ ప్రకాశం: త్రిపురాంతకం మండలం అన్నసముద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్
★ రాజస్థాన్: నేటి నుంచి మూడు రోజుల పాటు ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్.. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా సభ.. రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాలపై తీర్మానాలు చేయనున్న కాంగ్రెస్ పార్టీ
★ ఐపీఎల్ 2022: నేడు పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్

Exit mobile version