> నేటి నుంచి దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే ఐదేళ్ల జైలుశిక్ష
> నెల్లూరు జిల్లా వెంకటాచలంలో నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
> నేడు రాజమండ్రిలో మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటన
> నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ రిమాండ్ గడువు
> ఇవాళ నుంచి పెరుగనున్న తిరుమల-తిరుపతి మధ్య ఆర్టీసీ ఛార్జీలు.. రూ.75 నుంచి రూ.90కి పెంపు
> నేడు పాడేరులో అల్లూరి సీతారామరాజు జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం.. హాజరుకానున్న వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు గుడివాడ అమర్నాథ్, రాజన్నదొర
> హైదరాబాద్: ఈరోజు ఉదయం 11:30 గంటలకు తెలంగాణ టెట్ ఫలితాలు
> బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నేడు హైదరాబాద్ చేరుకోనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
> నేటి నుంచి బర్మింగ్ హామ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్.. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం
> నేటి నుంచి మహిళల హాకీ ప్రపంచకప్ ప్రారంభం.. టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న భారత్
> నేడు భారత్-శ్రీలంక మధ్య మహిళల తొలి వన్డే మ్యాచ్.. ఉదయం 10 గంటలకు పల్లెకెలె వేదికగా మ్యాచ్
Read Also: Anya’s Tutorial Review: అన్యాస్ ట్యుటోరియల్ (వెబ్ సీరిస్)
