What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు మూడో రోజు చంద్రబాబు పర్యటన… నేడు శాంతిపురం మండలంలో పర్యటించనున్న చంద్రబాబు
★ అమరావతి: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మౌన దీక్షలు… పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రతపై ప్రభుత్వ తీరుకు నిరసనగా గాంధీ విగ్రహాల వద్ద బీజేపీ నేత మౌన దీక్ష
★ ఏపీలో నేడు రైతు సమస్యలపై టీడీపీ నిరసనలు… ‘విత్తనం నుంచి విక్రయం దాకా దగాపడ్డ రైతన్న’ పేరుతో నిరసనలు చేపట్టనున్న టీడీపీ.. నిరసనల్లో పాల్గొననున్న తెలుగు రైతు సంఘం నేతలు, టీడీపీ నేతలు
★ ఏపీలో నేటి నుంచి ఈనెల 16 వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు
★ తెలంగాణలో నేడు జోనల్, బహుళ జోనల్ అధికారుల బదిలీలు
★ తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలకు నేటి నుంచి సంక్రాంతి సెలవులు
★ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,600… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,650.. కిలో వెండి ధర రూ.64,500
Also Read
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
తాజావార్తలు
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్‌కు జీవితకాల జైలు శిక్ష!
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!