Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today Ntv

Whats Today Ntv

What’s Today:

• హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ పాదయాత్ర.. పురానాపూల్, చార్మినార్, రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఐమ్యాక్స్ మీదుగా సాగనున్న రాహుల్ పాదయాత్ర
• రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. సౌత్ జోన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
• కర్నూలు: నేడు రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్.. మూడు రాజధానులకు మద్దతుగా రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్
• నేటితో ముగియనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం
• ఢిల్లీ: అమరావతి రాజధాని అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. రాజధాని అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం
• టీ20 ప్రపంచకప్: నేడు ఆప్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక (ఉదయం 9:30 గంటలకు మ్యాచ్), ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ (మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్)

Exit mobile version