Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఇవాళ నాలుగవరోజు అసెంబ్లీ సమావేశాలు..ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న నాలుగో రోజు ఉభయ సభలు

* నేడు 13 వ రోజు కొనసాగనున్న రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర.

* విజయనగరంలో తమ సమస్యల పరిష్కరించాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నేడు చలో కలెక్టరేట్ కార్యక్రమం

* విజయనగరంలో ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి చదురుగుడి వద్ద నేడు చండీయాగం

*చిత్తూరులో నేడు చంద్రబాబు పర్యటన…కుప్పం ఘటనలో అరెస్టు అయిన టీడీపీ నేతలతో ములాఖాత్ అవ్వనున్న చంద్రబాబు

* ఈ నెల 22న రాజమండ్రి రానున్న కేంద్ర భవనాలు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ, రాజమండ్రి మోరంపూడి కూడలిలో నిర్మించబోయే ఫ్లైఓవర్ కు శంకుస్థాపన అనంతరం కడియం నర్సరీల సందర్శన

*తిరుమలలో ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం

*ములుగు జిల్లాలో నేడు పోడు భూముల పై మరియు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ములుగు జిల్లాలో పర్యటించనున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

Exit mobile version