What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- శ్రీశైలంలో నేడు మూడో రోజు శ్రీమల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కొనసాగనుంది. ఈ నెల 21 వరకు మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కొనసాగనుంది.
- నేడు ఏపీ డీజీపీగా కె.వెంకటరాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవల ఏపీ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఎపీపీఎస్సీకి చైర్మన్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే.
- నేడు ఇండోర్‌లో గోబర్ దాన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు.
- నేడు గుజరాత్లో హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. సూరత్, బీజాపూర్‌లో అమిత్‌షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బాజీపురలో మెగా కోఆపరేటివ్ సమావేశానికి కూడా అమిత్ షా హజరుకానున్నారు.
- నేడు తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
- తెలంగాణ కుంభమేళ మేడారం జాతర నేటితో ముగియనుంది. సాయంత్రం సమ్మక్క-సారక్క అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు.
- నేడు మేడ్చల్‌లో పోక్సో కోర్టు ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ పోక్సో కోర్టుల సాయంత్రం 5 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రారంభించనున్నారు.
- నేడు ముచ్చింతల్‌లో శాంతికల్యాణం నిర్వహించనున్నారు. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 108 క్షేత్రాల భగవన్మూర్తుల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రి 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
- నేడు కడప, విశాఖపట్నం జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం కడపలో ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం విశాఖకు సీఎం జగన్ చేరుకుంటారు. నేవల్ ఎయిర్‌స్టేషన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్న నేపథ్యంలో ఆయన సీఎం జగన్ స్వాగతం పలుకనున్నారు.
Also Read
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
- AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- YS Jagan: పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు..! జగన్ సంచలన ఆరోపణలు.. రీపోలింగ్‌కు డిమాండ్..
- OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!