★ నేడు ఏపీ వ్యాప్తంగా పురపాలక కార్మికుల ఛలో కలెక్టరేట్ కార్యక్రమం… సమస్యలు పరిష్కరించాలని పురపాలక కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య పిలుపు
★ నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాయలసీమలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన… నేడు బనగానపల్లిలో పర్యటించనున్న సోము వీర్రాజు.. నేడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొననున్న సోము వీర్రాజు
★ నేడు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం… మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు అధ్యక్షతన సమావేశం… హాజరుకానున్న బండి సంజయ్, ముఖ్య నేతలు.. రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చ
★ హైదరాబాద్‌లో ఈరోజు, రేపు ‘ఆరోగ్య పరిరక్షణ-దేశీయ పరిజ్ఞానం’ పేరుతో ఆన్‌లైన్‌లో జాతీయ సదస్సు.. పాల్గొననున్న కేంద్ర, తెలంగాణ రాష్ట్ర అధికారులు..
★ నేడు భారత్-దక్షిణాఫ్రికా తొలి వన్డే… పార్ల్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
★ అండర్-19 ప్రపంచకప్: నేడు ఐర్లాండ్‌తో భారత్ రెండో మ్యాచ్, వెస్టిండీస్ వేదికగా సా.6:30 గంటలకు మ్యాచ్
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
