Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

★ నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
★ నేడు శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో పర్యటించనున్న సీఎం జగన్.. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఖరీఫ్-2021కు సంబంధించి పంటల బీమా నగదు విడుదల చేయనున్న జగన్
★ కాకినాడ: నేడు, రేపు రెండు రోజుల పాటు జిల్లాలో కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పర్యటన.. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడనున్న మురగన్
★ విశాఖ: నేటితో ముగిసిన సముద్రంలో చేపల వేట నిషేధం.. నేడు ఫిషింగ్ హార్బర్‌లో భారీ ఎత్తున గంగమ్మ జాతర.. 61 రోజుల విరామం తర్వాత నేటి అర్థరాత్రి చేపల వేటకు బయలుదేరనున్న బోట్లు
★ ఢిల్లీ: నేడు మరోసారి విచారణకు రావాలని రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు
★ నేడు విశాఖలో భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్

Exit mobile version