నేడు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం.. సమావేశంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
నేడు మధ్యాహ్నం సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి.. 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై అన్ని శాఖల అధికారులతో సీఎం రేవంత్ సమావేశం..
నేడు హనుమకొండలోని కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నా.. నిరసనలో పాల్గొననున్న మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఆందోళన..
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్.. పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్..
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. 2026-27 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న పాలకమండలి.. రూ. 5700 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశం..
నేడు తిరుమలలో మూడో రోజు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. తెప్పలపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి.. ఇవాళ పుష్కరిణిలో మూడు ప్రదక్షిణలుగా విహరించనున్న స్వామివారు..
