Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

✍ నేడు అన్నవరం సత్యనారాయణస్వామికి కోటి తులసి దళార్చన.. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా స్వామివారికి కోటి తులసి దళార్చన
✍ నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన… మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మనవడు వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న చంద్రబాబు
✍ తిరుపతి: నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ జాతీయ సదస్సు
✍ నేడు వరంగల్‌లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన.. కోర్టు కాంప్లెక్స్, నల్సార్ యూనివర్సిటీలో బాలుర, బాలికల హాస్టళ్లను ప్రారంభించనున్న సీజేఐ, నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ఎన్వీ రమణ
✍ నేడు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్.. ఫైనల్‌లో రెండో సెమీస్ విజేతతో తలపడనున్న కిదాంబి శ్రీకాంత్
✍ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2021: నేడు జపాన్‌తో తలపడనున్న భారత్

Exit mobile version