What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- ఏపీలో జిల్లాల పునర్విభజన పై సీఎం జగన్ కీలక సమీక్ష. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టనున్న ముఖ్యమంత్రి జగన్. తుది మార్పులు చేర్పులతో సిద్ధం కానున్న ఫైనల్ డ్రాఫ్ట్
- సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన. వేములవాడ ,కొండగట్టు దేవాలయాల సందర్శన. పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాల్లో పాల్గొననున్న కేసీఆర్
- మాసశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు. సాయంత్రం స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన.
- నేడు గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటన. గ్రామానికి చెందిన నడికట్టు రామిరెడ్డి జీవితావలోకనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న డీజీపీ. మాజీ ఐఎఎస్ అజేయ కల్లం.
- శ్రీకాకుళంలో నేడు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు పర్యటన. రాజాం , పాలకొండ , శ్రీకాకుళం డిపోలను పరిశీలించనున్న ఎండీ.
- తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయమైన కోదండరాముని బ్రహ్మోత్సవాలకు వేడుకగా అంకురార్పణ.
- నేడు కాకినాడ జిల్లాప్రజాపరిషత్ సమావేశ హాల్‌లో స్థాయీ సంఘాల సమావేశం
- అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం ప్రారంభం. నెలరోజుల పాటు ఉత్సవాలు
- నేటి నుండి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు. స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం
Also Read
- OTR: విశాఖ మేయర్ సీటు కోసం వారసులు పోటీ ? మరి దక్కేదెవరికి ?
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!