ఢిల్లీ: వివేకా హత్య కేసు విచారణలో కొత్త సిట్ ఏర్పాటు చేసిన సీబీఐ.. ప్రస్తుత విచారణ అధికారి రాంసింగ్ ను తప్పిస్తూ కొత్త సిట్ ఏర్పాటు.. ఆరునెలల్లో ట్రయల్ మొదలుకాకపోతే... సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు https://www.youtube.com/watch?v=c5F1kclQL_s