Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- SMS-1లో ప్రమాదంపై ముగిసిన అంతర్గత విచారణ..
- గత నెల 8న జరిగిన ప్రమాదం..
- ప్రాణాలు కోల్పోయిన 10మంది ఉద్యోగులు, కార్మికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant Blast: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 10 మంది ప్రాణాలను బలితీసుకున్న భారీ పేలుడు ప్రమాదంపై విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. SMS 1లో గత నెల 8వ తేదీన జరిగిన దుర్ఘటనకు నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. దీంతో ప్రమాదానికి బాధ్యులను చేస్తూ ఏడుగురు ఉద్యోగులపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రమాదం జరిగిన రోజు ప్లాంట్‌ను పరిశీలించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రమాదానికి కారణాలు వెలికితీయడానికి త్రి సభ్య కమిటీని నియమించారు. సెయిల్ బొకారో ప్లాంటుకు చెందిన డైరెక్టర్ ఇంఛార్జ్ ప్రియా రంజన్, చీఫ్ జనరల్ మేనేజర్ జితేంద్రకుమార్, మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్ సింగ్ తో కూడిన కమిటీ గత నెల 10వ తేదీ నుంచి విచారణ ప్రారంభించింది.
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ఇక, త్రి సభ్య కమిటీ నివేదిక ఆధారంగా.. ఎస్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంటూ యాజమాన్యం చర్యలు తీసుకుంది. సీనియర్ మేనేజర్, డీజీఎం కేడర్ అధికారులు ఇందులో వున్నారు. మృతదేహాల తరలింపులో యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొంటూ అప్పట్లో హెచ్ఆర్ విభాగంలో ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి, మరో ముగ్గురిని బదిలీ చేశారు. లాడిల్ లో పేలుడుకు నాసిరకం ఫెర్రో అల్లాయిస్ కారణమని ఆరోపణలు రావడంతో ఆయా విభాగాలకు చెందిన 22 మందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఆ తరువాత సస్పెన్షన్ ఎత్తివేసి షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారిపై విచారణకు ఆదేశించింది.
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!