Visakhapatnam: భర్త వదిలేశాడనే కోపం.. ఆటోలో పసికందును వదిలేసిన తల్లి
- విశాఖపట్నంలో హృదయ విదారక ఘటన..
- భర్త వదిలేశాడనే కోపంతో ఆటోలో పసికందును విడిచి పెట్టిన తల్లి..
- ఐదేళ్ల బాలుడి తల్లిని గుర్తించిన ఆర్పీఎఫ్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: విశాఖపట్నంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త విడిచి పెట్టేశాడు అనే మనస్థాపంతో ఐదు నెలల పసికందును రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలో వదిలేసిన తల్లి ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. అయితే, ఉపాధి నిమిత్తం గత ఏడాది విజయవాడకు భార్యాభర్తలు శ్రావణి, అర్జున్ వెళ్లారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో వారి దాంపత్య జీవితం గందరగోళానికి దారి తీసింది. విజయవాడలో పనులు లేకపోవడంతో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైల్లో విశాఖపట్నం వైపు బయలుదేరారు.
Read Also: AP Cabinet: నేడే ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
ఇక, ఈ ప్రయాణంలో భార్యను వదిలించుకునే ఉద్దేశంతో దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద భర్త అర్జున్ రైలు దిగిపోయినట్లు తెలుస్తుంది. ఎంత వెతికినా భర్త ఆచూకీ దొరకకపోవడంతో తనను ఉద్దేశపూర్వకంగానే వదిలించుకునేందుకు ఇలా చేశాడని శ్రావణి భావించినట్లు సమాచారం. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న అనంతరం తీవ్ర మనస్థాపానికి లోనైన శ్రావణి, పసికందుని ఆటోలోనే వదిలేసి సమీపంలోని కాంప్లెక్స్ వైపు వెళ్లిపోయింది. ఇక, ఆటోలో ఉన్న పసికందును గమనించిన ఆటో డ్రైవర్లు వెంటనే ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి తల్లిని గుర్తించి విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!