Visakhapatnam Airport: ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం విశాఖ పర్యటన.. ఎయిర్‌పోర్ట్‌లో భారీ బందోబస్తు
- విశాఖకు వీవీఐపీల తాకిడి..
- వైజాగ్ రానున్న ప్రధాని మోడీ, సీఎం, డిప్యూటీ సీఎం..
- ఎయిర్ పోర్ట్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Security at Visakhapatnam Airport: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.. ఇప్పటికే యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో.. వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. విశాఖ ఎయిర్ పోర్ట్‌కు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారు. ఇక, రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ.. INS డేగా వద్దకు రానున్నారు. INS డేగా వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకనున్నారు. అయితే, వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖుల రాకతో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.. ఎయిర్ పోర్ట్ లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఇప్పటికే విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కేంద్రమంత్రి వర్మ ఎయిర్ పోర్టు నుండి విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్లో బస చేయటానికి వెళ్లారు.
Read Also: Kubera : కుడి ఎడమైందే..!
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!