Visakhapatnam: ఒక్కసారిగా పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనం.. భయాందోళనలో స్థానికులు
- విశాఖలో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనం..
- పూలవీధిలో జీప్లస్ 5కి కింద నిర్మించిన కాసిరెడ్డి ప్లాజా..
- పక్కనే ఉన్న మరో భవనానికి ఒరిగిన బిల్డింగ్..
- భవనం గోడలకు బీటలు.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: విశాఖపట్నంలోని వన్ టౌన్ ఏరియాలో ఐదంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది. ఏ క్షణంలో కూలిపోతుందో అనే భయం స్థానికుల్లో కొనసాగుతుంది. వెలంపేట, పూల వీధిలో పక్క పక్కనే ఉన్న రెండు భవనాలు పక్కకి ఒరిగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది ప్లాట్లు ఖాళీ చేయగా, మరి కొందరు ప్రమాదం అని తెలిసిన లోపలే ఉండిపోయారు.
Read Also: Godavari Flood: కోనసీమలో కొనసాగుతున్న వరద ఉధృతి.. పడవల్లో స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులు
Also Read
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
అయితే, అనుమతులు ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించడం వల్లే ప్రమాదకరంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. పిల్లర్లు గోడలు బీటలు వాలడంతో అటువైపు నుంచి వెళ్లడానికి జంకుతున్నారు. 3 అంతస్థుల వరకే పర్మిషన్ ఉంటే.. ఐదంతస్తులు కట్టడంపై కాంట్రాక్టర్ కు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన బిల్డింగును కూల్చివేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. భవనం గోడలకు బీటలు రావడంతో.. పరిసర ప్రాంత ప్రజల భద్రత కోసం పోలీసులు భవనం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!