Betting App Hoardings: విశాఖలో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ కలకలం..
- విశాఖలో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ కలకలం..
- భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్..
- హోర్డింగ్స్ పై విశాఖ సీపీకి ఫిర్యాదు చేసిన నగర వాసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Betting App Hoardings: విశాఖపట్నంలో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ కలకలం రేపుతున్నాయి. నగరంలో పలు చోట్ల పుట్టగొడుగుల్లా బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ వెలిశాయి. ఎక్కడకక్కడ భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ వైపు బెట్టింగ్ యాప్స్ పై కొరడా ఝలిపిస్తుంటే.. విశాఖపట్నంలో మాత్రం ఇందుకు భిన్నంగా జోరుగా ప్రచారం జరుగుతుంది.
Read Also: IMD Warning: ఉత్తర భారత్‌కు హీట్‌వేవ్ వార్నింగ్.. 3 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచన
Also Read
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ఇక, 1XBET, ZUPLAY పేరుతో విశాఖలో భారీగా హోర్డింగ్స్ పెట్టారు. బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ పెట్టడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనను విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ భ్రత బాగ్చి దృష్టికి నగర వాసులు తీసుకెళ్లగా.. దీనిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు పోతామని ఆయన హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..