MP Kesineni Shivanath: గురువారం నుంచి వరద బాధితులకు నష్టరిహారం పంపిణీ..
- వరద బాధితులకు నష్టరిహారం గురువారం నుంచి పంపిణీ..
- విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Kesineni Shivanath: వరద బాధితులకు నష్టరిహారం గురువారం నుంచి పంపిణీ చేయబడుతుందన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని.. విజయవాడలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ.. పశ్చిమ నియోజకవర్గంలోని 56వ డివిజన్ ఓల్డ్ ఆర్.ఆర్. పేటలో ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటా తిరిగి విస్తృతంగా ప్రజలకు వివరించారు ఎంపీ కేశినేని శివనాథ్.. ఇక, ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే విజయవాడ వరద విపత్తు నుంచి బయట పడగలిగిందన్నారు.. వరద బాధితులకు నష్టరిహారం గురువారం నుంచి పంపిణీ చేయబడుతుందన్నారు.. అయితే, వైఎస్ జగన్ బురద రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన ఉత్తరంలో వైఎస్ జగన్.. టీటీడీ లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ విచారణ ఎందుకు కోరలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ విజయవాడ లోక్‌సభ సభ్యులు కేశినేని శివనాథ్..
Read Also: Iron Rods In Rail Track: పంజాబ్‌లో తప్పిన ప్రమాదం.. రైలు పట్టాలపై ఇనుప రాడ్లు లభ్యం
Also Read
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
తాజావార్తలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?