Iron Rods In Rail Track: పంజాబ్‌లో తప్పిన ప్రమాదం.. రైలు పట్టాలపై ఇనుప రాడ్‌లు లభ్యం
- పంజాబ్ లో తప్పిన మరో రైలు ప్రమాదం..
- రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్స్ పెట్టిన దుండగులు..
- సకాలంలో బ్రేకులు వేసి ట్రైన్ ఆపేసిన లోకోపైలెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iron Rods In Rail Track: పంజాబ్‌లోని భటిండాలో ఈరోజు (సోమవారం) పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు కనిపించడంతో గూడ్స్ రైలు యొక్క లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో భటిండా- ఢిల్లీ రైల్వే ట్రాక్ గుండా ఒక గూడ్స్ రైలు వెళుతోంది.. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటంతో ముందుగా గుర్తించి లోకో పైలెట్ వెంటనే ట్రైన్ ను ఆపేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నట్లు బటిండాలోని ప్రభుత్వ రైల్వే పోలీసు ఇన్వెస్టిగేటింగ్ అధికారి శవీందర్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 9 ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
Read Also: Mathematics In Pornsite: ఏం ప్లాన్ వేశావు గురూ.. పోర్న్‌సైట్స్‌లో గణిత బోధన.. కోట్ల రూపాయల సంపాదన
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇక, సెప్టెంబర నెలలో గుర్తు తెలియని వ్యక్తులు రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించడం ఇది ఐదో ఘటనగా అధికారులు తెలిపారు. సెప్టెంబరు 22న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌లపై ఉంచిన ఎల్‌పీజీ సిలిండర్‌ను గుర్తించిన గూడ్స్ రైలు లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది అని చెప్పుకొచ్చారు. అలాగే, ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 18 సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించినట్లు రైల్వేశాఖ పేర్కొంది. రైల్వే ట్రాక్‌లపై ఎల్‌పిజి సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్‌లు, సిమెంట్ దిమ్మలు వంటి వస్తువులు కనిపించాయని పేర్కొన్నారు.
#WATCH | Bathinda, Punjab: Iron rods were recovered from the Bathinda-Delhi railway track in Bathinda yesterday
"…9 iron rods have been recovered from the spot. GRP (Government Railway Police) has registered a case against an unknown person and further investigation is being… pic.twitter.com/2FerTtAqrO
— ANI (@ANI) September 23, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!