Vangaveeti Radha: వంగవీటి రాధాకు అస్వస్థత
- వంగవీటి రాధాకృష్ణ అస్వస్థత..
- అర్థరాత్రి అస్వస్థతకు గురుకావడంతో ఆస్పత్రికి తరలింపు..
- స్వల్ప గుండెపోటు వచ్చిందంటున్న సన్నిహితులు..
- గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్న మరికొందు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangaveeti Radha: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రోజు అర్థరాత్రి అస్వస్థతకు గురుకావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. స్వల్ప గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరినట్టుగా చెబుతున్నారు.. అయితే, గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్టుగా పేర్కొన్నారు రాధా సన్నిహితులు.. ఇక, 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని, ప్రస్తుతానికి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పినట్టుగా రాధా సన్నిహితులు తెలిపారు.. వంగవీటి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.. మరోవైపు వంగవీటి రాధా అస్వస్థకు గురికాడం.. ఆస్పత్రిలో చేరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారట కూటమి నేతలు.. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపుకోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు వంగవీటి రాధా.. ఈ సారి ఎన్నికలో బరి దిగుతారు.. ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగినా.. పోటీకి దూరంగా ఉన్న వంగవీటి రాధా.. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన విషయం విదితమే..
Read Also: Justin Trudeau: వీగిపోయిన కెనడా ప్రధాని అవిశ్వాస తీర్మానం.. ఊపిరి పీల్చుకున్న ట్రూడో
Also Read
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
తాజావార్తలు
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!