Twin sisters viral in youtube: యూట్యూబ్‌లో సత్తా చాటుతున్న ట్విన్ సిస్టర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరు ఒకేలా వుండే అక్కాచెల్లెళ్ళు. ప్రియా, ప్రియాంక అనే ఈ ట్విన్స్ ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్. 2003 నవంబర్ 4 th న జన్మించిన వీరిద్దరూ ఇప్పుడు వైరల్ అవుతున్నారు. వీళ్ళ నాన్నది వైజాగ్, అమ్మది వెస్ట్ బెంగాల్. లవ్ మ్యారేజ్. ప్రస్తుతం గాజువాక లో ఉంటున్నారు, నాన్న స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. వీరికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. బీవీకే కాలేజ్ లో ప్రియా ప్రియాంక బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.
వైజాగ్ ట్విన్స్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని మూడు నెలల క్రితం ప్రారంభించి లక్ష సబ్ స్కైబర్స్ కి చేరువ చేశారు. ఫ్రాంక్ వీడియోలు చేయడంతో బాగా ఫేమస్ అయ్యారు ఈ ట్విన్స్ సిస్టర్స్. సినిమాల్లో చూపించినట్టుగా ఈ ట్విన్ సిస్టర్స్ ఒకే రకం డ్రెస్ వేసుకుంటారు. క్లాస్ లో వీరిద్దరిలో ఎవరు అల్లరి చేశారో తోటివారికి కూడా తెలియదంటారు. విశాఖలో మంగళవారం జరిగిన ట్విన్స్ డేలో వీళ్ళు సందడి చేశారు. తమకున్న టాలెంట్ ని పదిమందికి తెలియచేస్తూ యూట్యూబ్ ప్రపంచంలో వీరు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అద్భుతమయిన ప్రతిభ కనబరుస్తున్న హలో సిస్టర్స్ కి ట్విన్స్ డే సందర్భంగా బెస్ట్ విషెస్ చెబుతోంది ntvtelugu.com. ఆల్ ది బెస్ట్ ట్విన్ సిస్టర్స్.
Also Read
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
తాజావార్తలు
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!