టీటీడీ పాలకమండలి.. 80కి చేరుకున్న సభ్యుల సంఖ్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది.. కొత్త సభ్యుల వివరాలను అధికారికంగా ప్రకటించారు.. అయితే, సాంకేతికంగా టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 80కి చేరుకుంది.. టీటీడీ ఛైర్మన్‌తో పాటు 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 80కి చేరుకుంది టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య.. టీటీడీ కొత్త పాలకమండలి పేర్లు ఇప్పటికే ప్రకటించగా.. ఇక, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించిన వివరాలను పరిశీలిస్తే.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, తాడిశెట్టి మురళి, కృష్ణ ప్రసాద్, చిక్కపల్లి సురేష్, ఒక్రిడ్జ్ ప్రసాద్, రామిరెడ్డి, రాధాకృష్ణ, అమూల్ కాలే, దుష్మన్ కుమార్ దాస్, దయ సాగర్ రెడ్డి, బీరేంద్ర వర్మ, మంజునాథ్, డాక్టర్ రామకృష్ణ, లోకనాథ్, శరవణ, రామచంద్ర మూర్తి, రంగమ్మ, దాసరి కిరణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శంభుప్రసాద్ మహంతు, రూపానంద రెడ్డి, కుమారగురు, నాగార్జున రెడ్డి, శ్రీనివాస నాయుడు, మసీమ్ బాబు, కొట్టు మురళి, సుబ్బారెడ్డి, కావేరి భాస్కర్ రావు, రవి నారాయణ, మహేశ్వర రాజు, రమేష్ శెట్టి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, రవి ప్రసాద్, లల్లూ అగర్వాల్, సిద్ధార్థ లాడే, గోవిందరాజులు, ఆంజనేయులును ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించింది ఏపీ సర్కార్.
Also Read
- Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
తాజావార్తలు
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
-
Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
-
Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
-
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!