Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తీవ్రవిషాదంలో తెలుగు చిత్రసీమ.. పలువురి సంతాపం

*విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో అంగన్వాడీ కేంద్రానికి నేడు శంకుస్థాపన చేయనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

*తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనున్న డిప్యూటి సియం కొట్టు సత్యనారాయణ

*ఈనెల 18న నర్సాపురంలో జరగనున్న ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్న చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, కలెక్టర్ ప్రశాంతి

*విశాఖలో నేటి నుంచి సాగర్ కవచ్….తీరంలో భద్రత, పోలీసు, భద్రత బలగాల అప్రమత్తపై సమీక్ష.

*నేడు తాడేపల్లి మండలం పాలకంపాడు ఉండవల్లి గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న నారా లోకేష్..

*నేడు సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..నేటి నుంచి ప్రారంభం కానున్న MBBS ఫస్ట్ ఇయర్ క్లాసులు

Exit mobile version