* రేపటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం..కొనసాగుతున్న భక్తుల రద్దీ.. ఇవాళ అర్దరాత్రి 12 గంటల తరువాత ఆలయంలో తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు
*విజయనగరంలో రామతీర్థం దేవస్థానంలో నేడు ముక్కోటి ఏకాదశి…దేవస్థానంలో నేడు ఉత్తరద్వార దర్శనం, మెట్లోత్సవం, గోపూజ, గిరి ప్రదక్షిణం కార్యక్రమాలు
* తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీప్రకియ…ఇప్పటికే ఏకాదశి పర్వదినం రోజుకి పూర్తి అయిన టిక్కెట్లు… తెల్లవారుజాము 3 గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు
*ఈనెల 3వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రి పర్యటన
*సింహాచలం దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి….ఉత్తర ద్వార దర్శనానికి 70వేల మంది హాజరవుతారని అంచనా
*ఈనెల 2 ,3 తేదీల్లో మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు …రేపు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం
*కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామిస్వామి ఆలయంలో టీటీడీ అన్నదాన కార్యక్రమం..రామకుటీరంలో నిత్యం 250 మందికి అన్నదానం
*నేడు గుంటూరు వికాస్ నగర్ లో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. పేదలకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేయనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
*ఇవాళ్టి నుంచి ఏపీలో పెన్షన్ వారోత్సవాలు.. మొత్తం 64 లక్షలమందికి పెన్షన్ పంపిణీ
*ఇవాళ్టి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్… ఫిబ్రవరి 15 వరకూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఎగ్జిబిషన్
* శ్రీశైలం, మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు….కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
