NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే…?

Whats Today New

Whats Today New

*ఇవాళ విశాఖలో కాపునాడు సభ.. భారీగా హాజరుకానున్న కాపు సంఘాల నేతలు, రాజకీయ ప్రముఖులు

*ఇవాళ శ్రీశైలంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్న రాష్ట్రపతి.. 11 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రోడ్డు మార్గంలో శ్రీశైల క్షేత్రానికి చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

* పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి అంబటి రాంబాబు…

* హైకోర్ట్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఇవాళ తీర్పు.. కేసు సీబీఐకి ఇవ్వాలని బీజేపీ వేసిన పిటిషన్ పై తీర్పు

* రేపు హైకోర్ట్ లో పిటిషన్ వేయనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి .. ఈడీ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ వేస్తానని ఆదివారమే ప్రకటించిన రోహిత్ రెడ్డి

*పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురంలో హోమ్ మినిస్టర్ తానేటి వనిత పర్యటన..పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి వనిత , చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు

*కళ్యాణదుర్గం మునిసిపాలిటీ పరిధిలోని పార్వతీనగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి ఉషశ్రీ చరణ్.

*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నంద్యాల, కడప జిల్లా బద్వేల్ లో పర్యటన..

* బాపట్ల జిల్లా నేడు రేపల్లెలో వంగవీటి రంగా 34వ వర్ధంతి…పేదలకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ …

Show comments