Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* కర్నూలు జిల్లా ఆదోనీలో సీఎం జగన్ పర్యటన. ఉదయం 10.20 నుంచి 10.30 వరకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వినతిపత్రాలు తీసుకోనున్న సీఎం

* తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 12 గంటల సమయం

* నేటి నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం

*శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో నేడు టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం

* పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం జగ్గాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని

*కాకినాడలో నేడు వైసీపీ జిల్లా ప్లీనరీ, హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

*కాకినాడలో నేడు, రేపు కేంద్ర మంత్రి సోంప్రకాష్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న కేంద్ర మంత్రి

*పొదలకూరు, ముత్తుకూరులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

* శ్రీలంకలో ఇంధన సంక్షోభం నేపథ్యంలో వారం పాటు స్కూళ్ళు బంద్

* బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన. దేశ వ్యాప్తంగా 144 పార్లమెంట్ నియోజక వర్గాలలో ఈ కార్యక్రమం. తెలంగాణలోని 17 నియోజక వర్గాల్లో ఈ కార్యక్రమం

Exit mobile version