Site icon NTV Telugu

Tirumala Brahmotsavalu Live: ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతున్న స్వామివారు

tirumala

Maxresdefault

కలియుగ వైకుంఠం తిరుమలలో కనుల పండువగా సాగుతున్నాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.ఈ సాయంత్రం వేళ ముత్యపు పందిరి వాహనంపై మాఢవీధులలో విహరిస్తున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామిని కనులారా వీక్షించేందుకు భక్తులు క్యూకట్టారు. తిరుమల ఏడుకొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

https://youtu.be/CA0Qw6YPysg

 

Exit mobile version