Tirumala Srivari Temple: అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు ఇవే..!
- ఏడుకొండల వెంకన్న ఆలయంలో ప్రతి నెలా జరిగే పర్వదినాలు..
- అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Srivari Temple: కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతినెలా విశేష పర్వదినాలు జరుగుతునే ఉంటాయి. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని విశేష పర్వదినాలు కొనసాగనున్నాయి. ఇక, తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ మాసంలో జరిగే పర్వదినాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also: AP Floods : కృష్ణ, గోదావరి నదుల ఉగ్రరూపం… రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
అక్టోబర్ నెలలో విశేష పర్వదినాలు
* అక్టోబర్ 1న శ్రీవారి రథోత్సవం
* అక్టోబర్ 2న చక్రస్నానం, ధ్వజావరోహణం
* అక్టోబర్ 3న శ్రీవారి బాగ్ సవారి
* అక్టోబర్ 15న తిరుమల నంబి ఉత్సవారంభం
* అక్టోబర్ 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
* అక్టోబర్ 23న భాగినీహస్త భోజనం
* అక్టోబర్ 24న తిరుమల నంబి శాత్తుమొర
* అక్టోబర్ 25న నాగుల చవితి, పెద్ద శేష వాహనం
* అక్టోబర్ 27న మానవాళ మహామునుల శాత్తుమొర
* అక్టోబర్ 28న సేనైమోదలియర్ వర్ష తిరు నక్షత్రం
* అక్టోబర్ 29న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవ అంకురార్పణ
* అక్టోబర్ 30న తిరుమల శ్రీవారి పుష్పయాగం
* అక్టోబర్ 31న పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, యాజ్ఞవాల్క్య జయంతి
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!