Couple Stuck In Lift: తిరుపతి రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న దంపతులు.. ఊపిరాడక ఇబ్బంది
- లిఫ్ట్ లో ఇరుక్కున్న దంపతులు..
- తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఘటన..
- 2 గంటల నరకం తర్వాత బయటకు..
- రైలు వెళ్లిపోవడం ఇబ్బందులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Couple Stuck In Lift: తిరుపతి రైల్వే స్టేషన్‌లోని లిఫ్ట్ లో ఇరుక్కున్నారు దంపతులు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకున్న సాయిబాబు దంపతులు.. మొదటి గేట్ వద్ద లిఫ్ట్ లో నుండి కిందకు దిగుతుండగా లిఫ్ట్ ఆగిపోయింది.. దాదాపు 2 గంటల పాటు లిఫ్ట్‌లో తీవ్ర ఇబ్బంది పడ్డారు.. అయితే, టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేపట్టడంతో కిందకు దిగింది లిఫ్ట్.. దీంతో.. సురక్షితంగా బయటపడ్డారు లిఫ్ట్ లో ఇరుక్కున్న చీరాలకు చెందిన సాయిబాబు, రజని దంపతులు.. అయితే, లిఫ్ట్ పాడైతే ఎవరికి ఫోన్ చేయాలన్న ప్రాథమిక సమాచారం లేకపోవడంతో.. 108కు ఫోన్ చేశారు దంపతులు.. ఇక, రిజర్వేషన్ చేసుకుని చీరాలకు వెళ్లాల్సిన శబరి ట్రైన్ వెళ్లిపోవడంతో దంపతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.. మరోవైపు.. రెండు గంటలకు పైగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో బ్రీతింగ్ సమస్యతో ఇబ్బందిపడ్డారు సాయిబాబు భార్య రజని.. దంపతులకు ధైర్యం చెప్పిన ప్రయాణికులు.. మరోవైపు ధైర్యం చెబుతూ వచ్చారు.. మరోవైపు టెక్నీషియల్ మరమ్మతులు చేయడంతో.. ఆ దంపతులు సురక్షితంగా బయటకు రావడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, రైల్వే అధికారులు స్పందించలేదని తోటి ప్రయాణికులు మండిపడుతున్నారు..
Read Also: Papikondalu Tour: పాపికొండలు పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి ప్రారంభం..
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!