TDP Wins Election Unanimous: వైసీపీకి ఊహించని షాక్..! హోం మంత్రి ఇలాకాలో ఎగిరిన టీడీపీ జెండా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది… హోంశాఖ మంత్రి తానేటి వనితకు తన సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది… ఆమె సొంత నియోజకవర్గం కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది… అసలు వైసీపీ అభ్యర్థులు పోటీలో కనిపించకుండా పోవడం చర్చగా మారింది.. మొత్తంగా.. 11 డైరక్టర్ స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు టీడీపీ అభ్యర్థులు… ఆ పార్టీ నేత మద్దిపట్ల శివరామకృష్ణను చైర్మన్‌గా ఎన్నుకున్నారు డైరెక్టర్లు.. దీంతో, వరుసగా ఐదవసారి బ్యాంక్ చైర్మెన్ గా భాద్యతలు తీసుకున్నారు శివరామకృష్ణ..
Read Also: Tollywood: షూటింగ్స్ బంద్.. ఇట్స్ అఫీషియల్
Also Read
అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని ముందుగానే శ్రేణులకు సూచించారు హోంమంత్రి తానేటి వనిత.. త్రీమాన్ కమిటీ ద్వారా ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళికలు వేశారు.. అయితే, తెలుగుదేశం నాయకుల వ్యూహాలను ఛేదించడంలో వనిత టీమ్ విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంలో పార్టీ శ్రేణులపై తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది… మరోవైపు, కొవ్వూరులో అర్బున్ ఎన్నికల వ్యవహారం వైసీపీ అధిష్టానం ఆరా తీసినట్టుగా చెబుతున్నారు.. కాగా, వైఎస్ జగన్ కేబినెట్ 2లో మంత్రి పదవి దక్కించుకున్నారు తానేటి వనిత.. కానీ, తన ఇలాకాలో ఇలా జరగడంతో ఆమెకు షాక్ తగిలినట్టు అయ్యింది.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!