వైసీపీ పాలనను RRR మూవీ సాంగ్‌తో పేరడీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను పేరడీ చేశారు. ఈ సాంగ్‌ను వైసీపీ సర్కారు పాలనతో లింకు పెడుతూ.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. వేస్టు వేస్టు.. వేస్టు వేస్టు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: కావాలంటే నా సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తా: పవన్ కళ్యాణ్
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
‘అప్పులోళ్ళ ఖాతాల్లో వడ్డీ రేట్లు పెరిగినట్టు.. పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజు ఊగినట్టు.. నోటి బురద మాటలతో గుడివాడలోన ఎగిరినట్టు.. ప్రత్యేక హోదా నీడలోన రాజకీయం చేసినట్టు.. ఎన్నికల హామీలు కొండఎక్కించినట్టు.. నా పాలన సూడు, నా పాలన సూడు, నా పాలన సూడు.. వేస్టు.. వేస్టు.. వేస్టు.. సుద్ద వేస్టు..’ అంటూ బుచ్చయ్య చౌదరి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా జగన్‌కు చెందిన సాక్షిపైనా ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి సెటైర్లు వేశారు. వేస్టు.. వేస్టు… పిచ్చ వేస్టు.. వేస్టు.. యక్షి న్యూస్ లాగా పిచ్చ వేస్టు.. అంటూ సాక్షిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. చివర్లో ‘జ’నంతో… ’జ’గన్నటక…’జై’లు పక్షి అంటూ పేర్కొన్నారు.
అప్పులోళ్ళ ఖాతాల్లో వడ్డీ రేట్లు పెరిగినట్టు..
పోలవరం డ్యామ్ కోసం బెట్టింగ్ రాజు ఊగినట్టు..నోటి బురద మాటలతో గుడివాడ లోన ఎగిరి నట్టు..ప్రత్యేక హోదా నీడ లో న రాజకీయం చేసినట్టు..ఎన్నికల హామీ లు కొండఎక్కించి నట్టు..నా పాలన సూడు,నా పాలన సూడు,నా పాలన సూడు..
వెస్టు..వేస్టు.. వేస్టు— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) December 12, 2021
తాజావార్తలు
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!