Gudivada Casino Case: గుడివాడ క్యాసినో ఎపిసోడ్.. ఇవాళ ఐటీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Casino Case: గుడివాడ క్యాసినో ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చిన విషయం విదితమే… ఈ కేసులో ఇవాళ ఆదాయపన్నుశాఖ (ఐటీ) విచారణ చేపట్టనున్నారు.. గుడివాడ క్యాసినో విషయంలో సమాచారం అందించాల్సిందిగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు జారీ చేసింది.. గుడివాడ క్యాసినో అంశమై మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వివిధ సంస్థలకు అటే సీబీడీటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.. ఇక, టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన ఐటీ.. సమాచారం సేకరణలో భాగంగా వర్ల రామయ్యను పిలిచారు ఐటీ అధికారులు.. దీంతో.. ఇవాళ విజయవాడలోని ఐటీ అధికారులను కలవనున్నారు వర్ల రామయ్య.. కాగా, కొడాలి నాని, వల్లభనేని వంశీల నేతృత్వంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని గతంలో టీడీపీ ఆందోళనలు కూడా నిర్వహించిన విషయం విదితమే.. సంక్రాంతి పండుగ సందర్భంగా కే కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు కొన్ని వైరల్‌గా మారిపోయాయి.. అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఆధ్వర్యంలోనే ఈ క్యాసినో జరిగిందని ఆరోపించారు టీడీపీ నేతలు. అయితే, టీడీపీ ఫిర్యాదుతో.. మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చినట్టు అయ్యింది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!