Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Street Dogs Solved A Mysterious Case In Andhra Pradesh

Street Dogs Solve Mystery: హత్య కేసుని చేధించి.. అవినీతిపరులైన ఖాకీల్ని పట్టించిన వీధి కుక్కలు

Published Date :October 15, 2022 , 10:05 am
By NTV WebDesk
Street Dogs Solve Mystery: హత్య కేసుని చేధించి.. అవినీతిపరులైన ఖాకీల్ని పట్టించిన వీధి కుక్కలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Street Dogs Solved A Mysterious Case In Andhra Pradesh: పోలీసులు నిజాయితీగా చేయాల్సిన పనిని వీధి కుక్కలు చేసి చూపించాయి. ఒక హత్య కేసును చేధించాయి. అలాగే.. అవినీతికి పాల్పడ్డ ఇద్దరు పోలీసు అధికారుల్ని సైతం పట్టించాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. 2022 జులై 26వ తేదీన గడికొయ్య శ్రీనివాసరెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేలింది. ఈ కేసులో ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, అతని ఫ్యామిలీ ప్రమేయం ఉన్నట్టు తేలింది. అయితే.. ఈ విషయం వెలుగులోకి వస్తే తమ కుటుంబ పరువు పోతుందని, తమ పేర్లు బయటకు రాకుండా శ్రీకాంత్‌రెడ్డి ఒక పన్నాగం పన్నాడు. అధికారపార్టీకి చెందిన జొన్నల నరేంద్రరెడ్డిని ఆశ్రయించి, కోటిన్నరకి డీల్ కుదుర్చుకొని, ఆ హత్య కేసుని హ్యాండిల్ చేసిన సీఐ ముక్తేశ్వరరావు, ఎస్‌ఐ అర్జున్‌లకు వరుసగా రూ.12.50 లక్షలు, రూ.1.60 లక్షల లంచం ఇచ్చారు. దీంతో.. ఈ హత్య కేసులో నిందితుల పేర్లు రాకుండా సీఐ ఏర్పాట్లు చేశారు.

మరోవైపు.. మధ్యవర్తిత్వ కేసుల్లో నరేంద్రరెడ్డికి, మరో నేత పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి మధ్య చాలాకాలం నుంచి వైరం నడుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనివాసరెడ్డి అడ్డు తొలగించుకోవాలని నరేంద్రరెడ్డి నిర్ణయించారు. ప్లాన్ ప్రకారం.. ఆయన్ను హత్య చేసి, ఒక చోట పూడ్చేశారు. పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి కనిపించడం లేదని తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌లో సెప్టెంబరు 23న కేసు నమోదైంది. ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. పాతిపెట్టిన శవాన్ని కుక్కలు పీక్కు తింటుండగా చేతులు బయటకొచ్చాయి. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు రంగంలోకి దిగి, తొలుత గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అది పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి మృతదేహం అని తెలియడం, నరేంద్రరెడ్డి ఆయన్ను హత్య చేయించాడని తేలడంతో.. ఆయన్ను సెప్టెంబర్ 27న అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. లంచం తీసుకున్న పోలీసుల బాగోతం బట్టబయలు అయ్యింది. ఆధారాలు సేకరించాక.. శుక్రవారం సీఐ ముక్తేశ్వరావు, ఎస్‌ఐ అర్జున్‌లను అరెస్ట్ చేసి.. రిమాండుకు పంపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Crime News
  • Police Hide Case For Bride
  • Police Took Bride
  • Political Leaders Clash
  • Street Dog Solved Mystery

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions