Duvvada Srinivas: ప్రీ వెడ్డింగ్ షూట్‌పై దువ్వాడ హాట్ కామెంట్స్.. నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు..!
- ప్రీవెడ్డింగ్ షూట్ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ హాట్ కామెంట్లు..
- తిరుమల ఇష్యూతో రాజకీయంగా ఇరికించాలని భావించారు..
- తిరుమల కొండపై ఎలాంటి తప్పు .. అపచారం చేయలేదు..
- వ్యక్తిగత అంశాలు పట్టించుకోవద్దని పార్టీకి చెప్పా..
- వైసీపీ నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదన్న దువ్వాడ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Srinivas: తిరుమలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ కథాలు వచ్చాయి.. తిరుమలలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడమే కాదు.. రీల్స్ చేశారంటూ దివ్వెల మాధురిపై కేసు కూడా నమోదు చేశారు.. అయితే, ప్రీవెడ్డింగ్ షూట్ విషయంలో హాట్ కామెంట్లు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మాధురితో కలిసిఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తిరుమల ఇష్యూతో రాజకీయంగా ఇరికించాలని భావించారు. తిరుమల కొండపై ఎలాంటి తప్పు , అపచారం చేయలేదని స్పష్టం చేశారు.. నాలుగు రోజులు తరువాత మాపై కేసులు పెట్టారు. వ్యక్తిగత అంశాలను పార్టీ పట్టించుకోదు. పార్టీకి నేనే చెప్పాను.. వైసీపీ నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదన్నారు.. పార్టీకి వ్యక్తి గత అంశాలను ముడిపెట్టవదన్నారు దువ్వాడ..
Read Also: Lotus Pond: లోటస్ పాండ్ వద్ద అపస్మారక స్థితిలో అర్ధనగ్నంగా యువతి..
Also Read
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
మా లాంటి వారికి తిరుమల కొండపై దర్శనానికి అవకాశం ఉందా లేదా అనే విషయం టీటీడీ తెలియజేయాలన్నారు దువ్వాడ.. కేసులను కోర్టులలో ఎదుర్కోంటాం. హిందూ ధర్మం గూర్చే మాట్లాడే శక్తి మనకులేదు. సాంప్రదాయంలో బహు భార్యత్వం కూడా ఉందని గుర్తుచేశారు.. ఇక, వాణికి ఆస్తులు రాసేశాను.. పిల్లలకు అన్ని విధాలా అండగా ఉంటాను అన్నారు.. నేనే చేసింది తప్పు అని తెలిసినా.. తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చిందన్నారు.. నా మనసులో ఏం ఉందో అది బయటకు బహిర్గతం చేస్తున్నాం. ప్రజాజీవితంలో మళ్లీ మొదట నుంచి మెదలు పెడతాను. చట్టపరంగా తప్పుకాదు . సంఘం పరంగా ,మెరల్ గా సభ్యసమాజం దృష్టిలో తప్పే. మమ్మల్ని మన్నించి క్షమించండి అని ప్రజల్ని కోరుతున్నాను అన్నారు.. పడిపోయిన దగ్గర నుంచి లేస్తాను . ఇంట రచ్చ రెండు చోట్ల ఓడిపోయాను అన్నారు.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ ఏం మాట్లాడారో తెలుసుకోవానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!