Kethireddy Venkatarami Reddy: చిరంజీవి, పవన్, బాలయ్యపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- హిందూపూర్‌లో కాబట్టి మూడుసార్లు బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచారు..
- చిరంజీవి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా.. సొంత ప్రాంతంలో ఓడారు..
- ఏపీలో ఫాలోయింగ్ ఉన్నది ఇద్దరికి మాత్రమే..
- రాజకీయాల్లో జగన్.. సినిమాల్లో పవన్ కల్యాణ్ మాత్రమేనన్న కేతిరెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy Venkatarami Reddy: మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటసింహం నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ధర్మవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నందమూరి బాలకృష్ణ హిందూపూర్‌లో కాబట్టి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని పేర్కొన్నారు.. హిందూపూర్‌లో కాకుండా.. అదే గుడివాడ అయితే మూడు సార్లు గెలవలేరని చెప్పుకొచ్చారు.. సినిమా హీరోగా ఉన్న చిరంజీవి కూడా రెండు చోట్ల నిలబడి సొంత నియోజకవర్గంలో పాలకొల్లులో ఓడిపోయారు.. తిరుపతిలో గెలిచారని గుర్తుచేశారు..
Read Also: AP Finance Department: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్ధికశాఖ అలెర్ట్..
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది ఇద్దరికి మాత్రమే.. ఒకటి పొలిటికల్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రెండు సినిమా హీరోగా పవన్ కల్యాణ్ మాత్రమే అని స్పష్టం చేశారు.. జగన్ అయినా.. పవన్ కల్యాణ్ అయినా వస్తే.. 10 నిమిషాల్లో 10 వేల మంది గుమ్మికూడతారు.. వారిమీద ప్రేమతో ప్రజలు వస్తారని తెలిపారు.. కానీ, చంద్రబాబు కావొచ్చు.. టీడీపీ కావొచ్చు.. అంతా మేనేజ్‌మెంట్ మాత్రమేనని కొట్టిపారేశారు.. ఇక, సౌతిండియాలోనే హీరోయిజం ఉంటుంది.. హీరోని దేవుడిలాగా కొలుస్తారని తెలిపారు.. కానీ, హీరోయిజం మాత్రం కేవలం క్యారెక్టర్ మాత్రమే అని పేర్కొన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి..
తాజావార్తలు
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!