Anil Kumar Yadav Mining Case: మాజీ మంత్రి అనిల్ మెడకు మైనింగ్ ఉచ్చు.. త్వరలో కేసు నమోదు చేసే ఛాన్స్
- మాజీ మంత్రి అనిల్ మెడకు మైనింగ్ కేసు ఉచ్చు..
- క్వార్జ్ అక్రమ రవాణాలో అనిల్ ప్రమేయం ఉందని శ్రీకాంత్ చెప్పినట్లు టాక్..
- త్వరలో అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా కేసు నమోదయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Kumar Yadav Mining Case: నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై మైనింగ్ కేసు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. శ్రీకాంత్ రెడ్డిని 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌కు పంపిన పోలీసులు, విచారణలో పలు సంచలన విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తుంది. అక్రమంగా క్వార్జ్ రవాణా జరిగిన ఘటనలో మాజీ మంత్రి అనిల్ ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు టాక్. ఈ మేరకు రికార్డ్ చేసిన కొన్ని కీలక వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: HHVM : మైత్రీ vs ఏషియన్ సినిమాస్..మధ్య పర్సంటేజ్ వార్..
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
అయితే, మైనింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో వెంచర్లు, హౌసింగ్ ప్రాజెక్టులు నిర్వహించామని బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణీ గోవర్ధన్ రెడ్డి సహా మరో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. మైనింగ్ కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తుందా? అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!